Full Site Search  
Mon Jan 22, 2018 05:58:37 IST
PostPostPost Trn TipPost Trn TipPost Stn TipPost Stn TipAdvanced Search
×
Forum Super Search
Blog Entry#:
Words:

HashTag:
Member:
Posting Date From:
Posting Date To:
Train Type:
Train:
Station:
ONLY with Pic/Vid:
Sort by: Date:     Word Count:     Popularity:     
Public:    Pvt: Monitor:    RailFan Club:    

<<prev entry    next entry>>
Blog Entry# 932587
Posted: Dec 12 2013 (14:43)

4 Responses
Last Response: Dec 13 2013 (09:09)
  
General Travel
0 Followers
2531 views
Dec 12 2013 (14:43)   22601/Chennai Central - Sainagar Shirdi SF Express (PT) | MALM/Mantralayam Road (3 PFs)
 

Krishna Godavari Sangamam over now Krishna Penna   1774 blog posts   2 correct pred (67% accurate)
Entry# 932587            Tags   Past Edits
its come to murder only teleugu newspapers saakshi n eenadu editions..
click here
కర్నూలు : ఎమ్మిగనూరు : రైల్లో నీటి కోసం జరిగిన చిన్న వివాదం ముదిరి ఓ రైల్వే టీసీ ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్) మరణానికి దారితీసింది. బుధవారం అర్థరాత్రి 12.45 గంటల సమయంలో కర్నూలు జిల్లా మంత్రాలయం (తుంగభద్ర) రైల్వే స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. చెన్నై నుంచి షిర్డీకి వెళుతున్న ఈ రైలు (నెం.22601)లో ధర్మవరం నుంచి వాడి ప్రాంతం వరకూ విధుల నిర్వహణ బాధ్యత టీసీ సంజీవయ్య (55)ది.
ఏసీ
...
more...
కోచ్లో నీరు లేదంటూ రాత్రి 12.30 గంటల సమయంలో పలువురు ప్రయాణికులు టీసీతో వాగ్వాదానికి దిగారు. తుంగభద్ర రైల్వేస్టేషన్లో నీరు తెప్పిస్తానని... అప్పటి వరకు ఓపిక పట్టాలని టీసీ వారికి సూచించారు. రైలు తుంగభద్రకు చేరుకున్న సమయంలో సంజీవయ్య కిందకు దిగి స్టేషన్ లోపలికి వెళుతుండగా కొందరు ప్రయాణికులు మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు.
దాంతో టీసీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా ధర్మవరం వాసి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ప్రయాణికులు వంశీకృష్ణ , అమ్రేష్బాబులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే టీటీఈ తమను రూ. కోటి రూపాయిలు డిమాండ్ చేశాడనే నెపంతోనే చంపామాంటూ నిందితులిద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  
1193 views
Dec 12 2013 (14:45)
Krishna Godavari Sangamam over now Krishna Penna   1774 blog posts   2 correct pred (67% accurate)
Re# 932587-2            Tags   Past Edits
eenadu edition
click here

  
1461 views
Dec 12 2013 (14:46)
Guest: 6f3f9395   show all posts
Re# 932587-3            Tags   Past Edits
trains lo idiots ki kodava ledu.. paniki malina vedhavalu...

  
1281 views
Dec 12 2013 (14:51)
Krishna Godavari Sangamam over now Krishna Penna   1774 blog posts   2 correct pred (67% accurate)
Re# 932587-4            Tags   Past Edits
Really one of unfortunate incident dis is dat too they r reserved ac pax

  
2009 views
Dec 13 2013 (09:09)
VINUs Rail Addiction   206 blog posts
Re# 932587-5            Tags   Past Edits
So sad of the TTE...may his soul rest in peace....Those sadist passengers shoul'nt be spared, first of all, the main fault goes to SR for not maintaining the train well, One of the careless zone on IR....................
Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.