Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailFans - we wander, but never get lost - Shaurya Kumar

Search Forum
Post PNR
Scenic; Platform Pic; Large Station Board;
Entry# 4355741-25
Platform Pic; Large Station Board;
Entry# 4416692-0


SC/Secunderabad Junction (10 PFs)
सिकंदराबाद जंक्शन
సికింద్రాబాద్ జంక్షన్ / سکندرآباد جنکشن


Track: Double Electric-Line

Updated: Apr 25 (17:09)
Show ALL Trains
Number of Platforms: 10
Number of Halting Trains: 110
Number of Originating Trains: 57
Number of Terminating Trains: 58
Station Road, Railway Officer Colony, Botiguda, Bhoiguda, Secunderabad - 500 003
State: Telangana
Elevation: 536 m above sea level
Type: Junction
Category: NSG-1
Zone: SCR/South Central
Division: Secunderabad
43 Travel Tips
Nearby Stations in the News

11 Follows
Rating: 5.0/5 (814 votes)
cleanliness - excellent (106)
porters/escalators - excellent (104)
food - excellent (101)
transportation - excellent (103)
lodging - excellent (99)
railfanning - excellent (99)
sightseeing - excellent (101)
safety - excellent (101)

Show ALL Trains
Departures
Arrivals
Station Map
Forum
News
Gallery
Timeline
RF Club
Station Pics
Tips

Station Forum

Page#    Showing 4996 to 5000 of 5613 blog entries  <<prev  next>>
General Travel
3957 views
12

★★
Aug 11 2013 (22:25)   12025/Pune - Secunderabad Shatabdi Express | SC/Secunderabad Junction (10 PFs)
 
M Vijayaditya~
M Vijayaditya~   2203 blog posts
Entry# 825731            Tags   Past Edits
Reached bang on time today @ 1420..Review to follow!
Source-Self
Translate to English
Translate to Hindi

More Posts
General Travel
1760 views
0

Aug 16 2013 (16:50)   16138/Σ Sirpur-kagaznagar SC Tirupati daily chain ΣChain | SC/Secunderabad Junction (10 PFs)
 
APinSafeHands~
APinSafeHands~   5989 blog posts
Entry# 829190            Tags  
rate this chain
Translate to English
Translate to Hindi

More Posts
Rail Fanning
955 views
6

Aug 13 2013 (19:49)   SC/Secunderabad Junction (10 PFs)
 
Anil Kumar Garg
Anil Kumar Garg   24032 blog posts
Entry# 827078            Tags  
Taken @ SC on a Full moon day
Chandu Nelaturi
click here
Translate to English
Translate to Hindi
Rail Fanning
5266 views
9

Aug 13 2013 (20:43)   07406X/Pendlimarri Kadapa Inaugural Special Demu | SC/Secunderabad Junction (10 PFs)
 
Ashok^~
Ashok^~   21603 blog posts
Entry# 827136            Tags  
Offlink ET WAG-5 23510 entering Secunderabad with 4hr delay :(
Translate to English
Translate to Hindi

More Posts
General Travel
1370 views
0

Aug 13 2013 (11:11)   SC/Secunderabad Junction (10 PFs)
 
~   6290 blog posts
Entry# 826625            Tags  
రైళ్లలో అదనపు బెర్త్‌లు
Sakshi | Updated: August 13, 2013 05:14 (IST)
రైళ్లలో అదనపు బెర్త్‌లు
హైదరాబాద్‌ : సాక్షి, సిటీబ్యూరో: ఏపీ ఎన్జీవోల నిరవధిక సమ్మె ప్రభావం రాకపోకలపై చూపనుంది. రాజధాని హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు రాకపోకలు సాగించే 1500కు పైగా బస్సులు మంగళవారం నుంచి నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 13 నుంచి 20 వరకు 16 రైళ్లలో అదనపు బెర్త్ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా అదనపు ప్రయాణ సదుపాయం ఏర్పడుతుందని సీపీఆర్వో సాంబశివరావు ఒక
...
more...
ప్రకటనలో తెలిపారు.

సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే పద్మావతి (12764/12763) ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల 15,16,17,18,19 తేదీల్లో ఒక స్లీపర్ క్లాస్, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు ఈనెల 13,16,17,18,19,20 తేదీల్లో ఒక స్లీపర్ క్లాస్ బోగీ అదనంగా అందుబాటులోకి రానుంది.

సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (12731/12732) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 13,14 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 14,15 తేదీల్లో అదనపు స్లీపర్‌కోచ్‌లు ఉంటాయి.

కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ (17603/17604) మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 12,19, 13,120 తేదీల్లో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తారు.

తిరుపతి-మచిలీపట్నం-తిరుపతి (17401/17402) మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి మచిలీపట్నంకు ఈనెల 19న, తిరుగు ప్రయాణంలో 13,20 తేదీల్లో అదనపు స్లీపర్ క్లాస్ అందుబాటులోకి రానుంది.

హైదరాబాద్-నర్సాపూర్-హైదరాబాద్ (17256/17255) ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈ నెల 13,19 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 14,20 తేదీల్లో అదనపు బెర్తులు ఏర్పాటు చేస్తారు.

హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ (17429/17430) రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈ నెల 19న, తిరుగు ప్రయాణంలో ఈ నెల 13,20 తేదీల్లో అదనపు బోగీలు ఉంటాయి.

సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (12770/12769) సెవెన్‌హిల్స్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు 13,17 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ నెల 16,18 తేదీల్లో అదనపు బెర్తులు ఉంటాయి.

తిరుపతి-కరీంనగర్-తిరుపతి (12761/12762) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి కరీంనగర్‌కు ఈ నెల 16,18 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 15వ తేదీన ఒక స్లీపర్ క్లాస్ చొప్పున అందుబాటులోకి రానున్నాయి.

రాకపోకలెలా?
ఎన్జీఓల సమ్మె ప్రకటనతో చాలామంది ముందస్తుగా ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. మంగళవారం నుంచి బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభిస్తాయని ఆర్టీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, ఉభయగోదావరి ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించే వేల మంది ఇబ్బందులకు గురికానున్నారు. రోజూ 3500 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తాయి. లక్ష మందికి పైగా హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. అయితే, కొద్ది రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్‌లు, ఆందోళనల నేపథ్యంలో రాజధాని నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.

Translate to English
Translate to Hindi

More Posts
Page#    Showing 4996 to 5000 of 5613 blog entries  <<prev  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy