Full Site Search  
Sat Jul 29, 2017 00:16:11 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search
Large Station Board;
Large Station Board;
Large Station Board;
Large Station Board;

BZA/Vijayawada Junction (10 PFs)
విజయవాడ జంక్షన్ / ویجیواڈاہ     विजयवाड़ा जंक्शन

Track: Double Electric-Line

Type of Station: Junction
Number of Platforms: 10
Number of Halting Trains: 325
Number of Originating Trains: 40
Number of Terminating Trains: 42
Railway Station Rd, Hanumanpet, Vijayawada, Andhra Pradesh 520003
State: Andhra Pradesh
Elevation: 26 m above sea level
Zone: SCR/South Central
Division: Vijayawada
17 Travel Tips
No Recent News for BZA/Vijayawada Junction
Nearby Stations in the News

Rating: 3.8/5 (612 votes)
cleanliness - good (80)
porters/escalators - good (79)
food - good (75)
transportation - good (77)
lodging - good (72)
railfanning - good (75)
sightseeing - good (76)
safety - good (78)

Nearby Stations

MDUN/Madhura Nagar 4 km     STPM/Satya Narayanapuram 4 km     KCC/Krishna Canal Junction 5 km     GALA/Gunadala 7 km     RMV/Ramavarappadu 8 km     KAQ/Kolanukonda 8 km     RYP/Rayanapadu 10 km     MAG/Mangalagiri 12 km     PVD/Peddavadlapudi 12 km     MBD/Mustabada 13 km    

Station News

Page#    Showing 1 to 20 of 241 News Items  next>>
Jul 27 2017 (20:42)  Trains Partially Cancelled / Rescheduled due to Traffic Block (www.scr.indianrailways.gov.in)
back to top
Temporary StopsIR Press Release  

News Entry# 309803     
   Tags   Past Edits
Jul 27 2017 (20:42)
Station Tag: Vijayawada Junction/BZA added by You Cant Lick Your ElboW~/1757335

Jul 27 2017 (20:42)
Station Tag: Ongole/OGL added by You Cant Lick Your ElboW~/1757335

Jul 27 2017 (20:42)
Station Tag: Nellore/NLR added by You Cant Lick Your ElboW~/1757335

Jul 27 2017 (20:42)
Station Tag: Tirupati Main/TPTY added by You Cant Lick Your ElboW~/1757335

Jul 27 2017 (20:42)
Station Tag: Gudur Junction/GDR added by You Cant Lick Your ElboW~/1757335

Posted by: You Cant Lick Your ElboW~  28 news posts
In order to facilitate bridge re-building works o­n Tanguturu – Singarayakonda section of Vijayawada Division, traffic blocks are imposed. Consequently, the following Passenger trains are Partially Cancelled/Rescheduled as detailed below: A. Partially Cancelled: 1. Train No.57277 Gudur – Vijayawada Passenger is Partially Cancelled between Gudur-Ongole Stations o­n 29th and 31st July, 2017. B. Rescheduled: 1. Train No.57257 Tirupati – Kakinada Port Passenger scheduled to depart Tirupati at 01:05 hrs o­n 29th and 31st July, 2017 is rescheduled to depart at 04:05 hrs o­n 29th and 31st July, 2017. Inconvenience caused is regretted. ...is emailed....please oblige
Jul 26 2017 (13:33)  Inter Divisional RPF Sports and Games Championship 2017 Concluded (www.scr.indianrailways.gov.in)
back to top
SportsSCR/South Central  -  IR Press Release  

News Entry# 309580     
   Tags   Past Edits
Jul 26 2017 (13:33)
Station Tag: Hyderabad Deccan Nampally/HYB added by ⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐~/1366147

Jul 26 2017 (13:33)
Station Tag: Secunderabad Junction/SC added by ⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐~/1366147

Jul 26 2017 (13:33)
Station Tag: Vijayawada Junction/BZA added by ⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐~/1366147

Jul 26 2017 (13:33)
Station Tag: Guntur Junction/GNT added by ⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐~/1366147

Posted by: ⭐ ⭐ ⭐ Telangana Express Oops AP Express ⭐ ⭐ ⭐~  210 news posts
The 27th Inter Divisional RPF Sports and Games Championship 2017 concluded today i.e., 25th July, 2017 at Railway Sports Complex, Secunderabad. Head Quarters Team won the title in Volleyball by beating Vijayawada Division in the concluding match of the Championship.
The results of the Championship are
1.Basketball: Winner-Vijayawada ;Runner-Guntur
2.Football:Winner-Secunderabad; Runner-Hyderabad
3.Kabaddi:Winner-Vijayawada;
...
more...
Runner-Secunderabad
4.Athletic:Winner-Secunderabad; Runner-Hyderabad
5.Volleyball:Winner-Head Quarters; Runner-Vijayawada
The 27th Inter Divisional RPF Sports and Games Championship-2017 was organized by the Hyderabad Division at Railway Sports Complex Grounds, Secunderabad from 21st to 25thJuly, 2017. Six Divisions including the host Hyderabad Division and Head Quarters took part in the Championship which was held for Athletics, Football, Volleyball, Basketball and Kabaddi. The games were held in knockout basis following the rules and regulations of the respective federations. The purpose of conducting the Championship was to select probables for the ensuing Inter Railway RPF Championship.
Shri Arun Kumar Jain, Divisional Railway Manager, Hyderabad Division presented the Championships to the winners and Shri Sanjay Sankrityayan, IG-Chief Security Commissioner, SCR and Shri Eshwarrao, Addl. CSC were present o­n the occassion.
Jul 24 2017 (10:12)  రాబడి మార్గంలో వెనుకంజ (www.eenadu.net)
back to top
Rail BudgetSCR/South Central  -  

News Entry# 309357     
   Tags   Past Edits
Jul 24 2017 (10:12)
Station Tag: Guntur Junction/GNT added by You Cant Lick Your ElboW~/1757335

Jul 24 2017 (10:12)
Station Tag: Vijayawada Junction/BZA added by You Cant Lick Your ElboW~/1757335

Jul 24 2017 (10:12)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by You Cant Lick Your ElboW~/1757335

Jul 24 2017 (10:12)
Station Tag: Secunderabad Junction/SC added by You Cant Lick Your ElboW~/1757335

Posted by: You Cant Lick Your ElboW~  28 news posts
నాలుగేళ్లుగా ఆదాయపరంగా దూసుకెళ్తున్న దక్షిణమధ్యరైల్వే 2016-17లో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంది. ఏకంగా రూ. వెయ్యి కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. 2015-16లో రూ. 13,212 కోట్ల రాబడి సాధించగా.. 2016-17లో రూ. 12,410 కోట్లకే పరిమితమైంది. ఆదాయ వనరుల్లో కీలకమైన సరుకురవాణా భారీగా తగ్గిపోవడం జోన్‌ ఆదాయంపై ప్రభావం చూపింది. ప్రతి ఏటా 106 మిలియన్‌ టన్నులకు పైగా చేసే సరుకురవాణా ఈసారి 96.84 మిలియన్‌ రవాణాకు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య కొంత పెరిగినా.. నాలుగైదేళ్లక్రితంతో పోలిస్తే మాత్రం వృద్ధి లేదు.
తరిగిపోతున్న లాభాలు..
ఆరు డివిజన్లు, ఆరు రాష్ట్రాల్లో విస్తరించిన దక్షిణమధ్య రైల్వే 6,028 కిలోమీటర్ల పరిధిలో ఉంది. నిత్యం 736 రైళ్లు నడుపుతుంది. ఆదాయపరంగా ఇతర జోన్ల కంటే మంచి రికార్డు ఉంది. ప్రయాణికుల టికెట్ల నుంచి, సరుకు రవాణా నుంచి భారీగా ఆదాయం వస్తుంది.
...
more...
ఆదాయం రూపాయి వస్తే.. ఖర్చు 79 పైసలు ఉండేది. ఖర్చు ఇప్పుడు 86 పైసలు దాటింది. ప్రస్తుత ఏడాదిలో ఆ ఖర్చు 100 పైసల ఆదాయం వస్తే ఖర్చు 108 పైసలకు (ఏప్రిల్‌ ఫలితాల ఆధారంగా) పెరుగుతుందన్న అంచనాలు నమోదవుతున్నాయి. అదే జరిగితే దక్షిణమధ్య రైల్వే లాభాల నుంచి నష్టాల్లోకి వెళ్లే ప్రమాదముంది. కొత్త రైళ్లలో చాలావరకు సువిధ, ప్రీమియం పేర్లతో ప్రవేశపెట్టడం, వాటిలో అధికరేట్లు నిర్ణయించడం, కొన్నింట్లో అయితే విమానఛార్జీలకంటే అధికంగా ఉండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా వైపు వెళ్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు సరుకు ఆదాయం తగ్గడంతో దక్షిణమధ్యరైల్వే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. సిమెంటు కంపెనీల యజమానులతో జనరల్‌ మేనేజర్‌ ఇటీవల సమావేశమయ్యారు. సిమెంటు రవాణాకు సంబంధించి రైల్వేశాఖ పరంగా సహకారం అందిస్తామని హామీ ఇస్తూనే సరుకురవాణాలో తాము అందించే రాయితీలను ఉపయోగించుకోవాలని కోరారు.
Jul 20 2017 (10:51)  కోతి చేష్టలు.. ఆగిన రైళ్ల రాకపోకలు (www.sakshi.com)
back to top
Commentary/Human InterestSCR/South Central  -  

News Entry# 308972     
   Tags   Past Edits
Jul 20 2017 (10:52)
Station Tag: Tenali Junction/TEL added by You Cant Lick Your ElboW~/1757335

Jul 20 2017 (10:52)
Station Tag: Vijayawada Junction/BZA added by You Cant Lick Your ElboW~/1757335

Posted by: You Cant Lick Your ElboW~  28 news posts
ఇప్పటం (తాడేపల్లి రూరల్‌)/దుగ్గిరాల: ఓ కోతి చేసిన పిచ్చి చేష్టలతో బుధవారం 40 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గేటు సమీపంలో ఓ కోతి విద్యుత్‌ స్తంభం ఎక్కి అటూ ఇటూ దూకడంతో తీగలు తెగిపోయి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. దీంతో కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో కూడా ఫ్యూజులు ఫెయిల్‌ అయ్యాయి.
అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇప్పటం గేటు వద్ద వైర్లు తెగినట్లు గమనించి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించారు. ఇందుకు 40 నిమిషాలు పట్టడంతో కేరళ ఎక్స్‌ప్రెస్‌ పెదవడ్లపూడి రైల్వేస్టేషన్‌లో, బిట్రగుంట ప్యాసింజర్‌ దుగ్గిరాల సమీపంలో ఆగిపోయాయి. ఈ రెండు రైళ్లు వెళ్లిపోయిన తరువాత పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించి విద్యుత్‌ను పునరుద్ధరించారు. అనంతరం రైళ్ల రాకపోకలను అనుమతించారు. కోతి విద్యుత్‌ తీగలు పట్టుకుని ఊగడం వల్లే ఈ ఘటన జరిగిందని, విద్యుత్‌ షాక్‌తో కోతి మృతి చెందిందని రైల్వే అధికారులు తెలిపారు.
Jul 07 2017 (09:17)  రైల్వే రాయితీని స్వచ్ఛందంగా వదులుకోండి వృద్ధులకు విజ్ఞప్తి చేయనున్న కేంద్రం (www.eenadu.net)
back to top
IR AffairsSCR/South Central  -  

News Entry# 307693   Blog Entry# 2344861     
   Tags   Past Edits
Jul 07 2017 (09:17)
Station Tag: Adilabad/ADB added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Nizamabad Junction/NZB added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Kazipet Junction/KZJ added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Nalgonda/NLDA added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Vizianagaram Junction/VZM added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Srikakulam Road/CHE added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Eluru/EE added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Ongole/OGL added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Nellore/NLR added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Kadapa Junction/HX added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Kurnool City/KRNT added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Anantapur/ATP added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Rajahmundry/RJY added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Visakhapatnam Junction/VSKP added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Guntur Junction/GNT added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Vijayawada Junction/BZA added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Tirupati Main/TPTY added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Hyderabad Deccan Nampally/HYB added by Only God can Judge Me 2~/1757335

Jul 07 2017 (09:17)
Station Tag: Secunderabad Junction/SC added by Only God can Judge Me 2~/1757335

Posted by: You Cant Lick Your ElboW~  28 news posts
దిల్లీ: వంటగ్యాస్‌ రాయితీలను స్వచ్ఛందంగా వదులుకోండని ఇచ్చిన పిలుపు విజయవంతం కావడంతో ఆ నినాదాన్ని మరో రంగానికి విస్తరింపజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. రైలు టిక్కెట్లపై ఇస్తున్న రాయితీలను కూడా ‘స్వచ్ఛందంగా వదులుకోండ’ (గివ్‌ ఇట్‌ అప్‌)ని విజ్ఞప్తి చేయనుంది.
రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రకటించనుంది. టిక్కెట్‌ ధరను తక్కువగా నిర్ణయించి ఆ మేరకు రాయితీలు ఇవ్వడం ద్వారా ఏటా రూ.30,000 కోట్ల నష్టాలను భరిస్తోంది. ఇందులో టిక్కెట్‌ ధరపై కన్సెషన్‌ రూపంలో మళ్లీ రాయితీ ఇస్తోంది. దీని విలువ రూ.1600 కోట్లు. రాయితీలను స్వచ్ఛందంగా వదులుకొనేందుకు రెండు శ్లాబులను ప్రతిపాదించింది. 50% రాయితీని వదులుకోవడం, 100% రాయితీని వదులుకోవడం అనే వర్గీకరణ చేయనుంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌, కౌంటర్లలోని బుకింగ్‌కూ ఈ నిబంధన వర్తిస్తుంది. వృద్ధుల టిక్కెట్లపై ఏటా రూ.1300 కోట్ల రాయితీ ఇస్తోంది. ఈ రాయితీని పూర్తిగా వదిలేస్తారా, సగం వదిలేస్తారా అన్న స్వేచ్ఛను వారికే విడచిపెట్టనుంది. టిక్కెట్ల జారీపై నూతన సాఫ్ట్‌వేర్‌ అమల్లోకి వచ్చిన తరువాత ఇది అమలు కానుంది. చాలా వర్గాల వారికి టిక్కెట్లపై రాయితీలు ఇస్తున్నా, అందులో ప్రధాన వాటా
వృద్ధులదే
...
more...
కావడం గమనార్హం. ప్రస్తుతం మహిళలకు 50 శాతం, పురుషులకు 40 శాతం రాయితీ ఇస్తోంది. ఇంతవరకు రాయితీని పూర్తిగా తీసుకుంటారా, లేదంటే వదులుకుంటారా అన్న ఐచ్ఛికం మాత్రమే ఉండేది. ఇప్పుడు సగం రాయితీని వదులుకొనే అవకాశం కల్పించనుంది.
రాయితీ భారాన్ని ప్రయాణికులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో కంప్యూటర్‌ ద్వారా ప్రింటు వేసే టిక్కెట్లపై ‘భారతీయ రైల్వేలు మొత్తం ప్రయాణ ఖర్చులో సగటున 57% మాత్రమే వసూలు చేస్తున్నాయని, 43 శాతం రాయితీ ఇస్తోందని ముద్రిస్తోంది. ఉదాహరణకు దిల్లీ నుంచి ముంబయి వెళ్లే గోల్డెన్‌ టెంపుల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో 3ఎసీ టిక్కెట్‌ను ప్రస్తుతం రూ.1,570 వసూలు చేస్తున్నారు. నిజానికి దానికయ్యే ఖర్చు రూ.2,750. ఇదే రైలులో 2ఏసీ టిక్కెట్‌ రూ.3,990 ఉండాల్సి ఉండగా, రూ.2,275 మాత్రమే వసూలు చేస్తున్నారు.
ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే..
జమ్ము రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల జమ్ముకు చెందిన ఓ వ్యక్తి జమ్ము నుంచి దిల్లీకి ప్రయాణించారు. కంప్యూటర్‌ ద్వారా వచ్చిన టిక్కెట్‌పై 43 శాతం రాయితీని రైల్వే భరిస్తోందని ముంద్రించి ఉంది. దాంతో ఆ రాయితీ సొమ్ము రూ.950 అవుతుందని లెక్కించి ఆ మేరకు ఇండియన్‌ రైల్వేస్‌ కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కి చెక్కు పంపారు. భవిష్యత్తులో ఇలాంటి రాయితీలు ఉపయోగించుకోబోమంటూ ఓ లేఖ కూడా పంపారు. ప్రయాణికుల నుంచి సొమ్ము తీసుకునేందుకు ఎటువంటి నిబంధన లేకపోవడంతో ఆ సంస్థ ఆ చెక్కును తిప్పిపంపించింది. వంటగ్యాస్‌ రాయితీని వదులుకున్నట్టుగా రైలు టిక్కెట్ల రాయితీని కూడా వదులుకోవాలంటూ సాధారణ ప్రయాణికులందరికీ విజ్ఞప్తి చేయబోమని రైల్వే అధికార ప్రతినిధి అనిల్‌ సక్సేనా స్పష్టం చేశారు.

2066 views
Jul 07 2017 (10:05)
Nazeer   42 blog posts   5 correct pred (47% accurate)
Re# 2344861-1            Tags   Past Edits
Donno when Politicians will give-up their subsidies..!
Page#    Showing 1 to 20 of 241 News Items  next>>

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.