Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

16591/92 Hampi Express - ಹಂಪಿ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್ - Connecting History with Heritage and Culture - Harsha

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 5517915
Posted: Oct 19 2022 (07:59)

7 Responses
Last Response: Oct 20 2022 (08:15)
General Travel
38916 views
1

Oct 19 2022 (07:59)   18519/Visakhapatnam - Mumbai LTT Express (Via Vijayawada) (PT) | BZA/Vijayawada Junction (10 PFs)
NaagendraV
NaagendraV   386 blog posts
Entry# 5517915            Tags   Past Edits
Work progress of #SCOR

డీపీఆర్‌ ఆమోదం పొందినా, బోర్డు నుంచి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదన్నారు. మార్గదర్శకాలు వచ్చేంత వరకు నిధులు ఖర్చు చేయడానికి వీల్లేదని ఇన్‌ఛార్జి జీఎం చెప్పడంతో ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పనులు వేగవంతం చేయాలని పలువురు ఎంపీలు తూర్పు కోస్తా రైల్వే అధికారులను కోరారు. మంగళవారం విశాఖలోని ఓ హోటల్‌లో వాల్తేర్‌ రైల్వే పరిధిలోని పార్లమెంట్‌ సభ్యులతో డివిజనల్‌ కమిటీ సమావేశం జరిగింది.
రైల్వేస్టేషన్‌,
...
more...
న్యూస్‌టుడే: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పనులు వేగవంతం చేయాలని పలువురు ఎంపీలు తూర్పు కోస్తా రైల్వే అధికారులను కోరారు. మంగళవారం విశాఖలోని ఓ హోటల్‌లో వాల్తేర్‌ రైల్వే పరిధిలోని పార్లమెంట్‌ సభ్యులతో డివిజనల్‌ కమిటీ సమావేశం జరిగింది. పలువురు ఎంపీలు మాట్లాడుతూ జోన్‌ ప్రకటన చేసి మూడున్నరేళ్లయినా పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని తూ.కో. రైల్వే అధికారులను ప్రశ్నించారు. జోన్‌కు ఇప్పటి వరకు చేసిన నిధుల వ్యయం గురించి తెలపాలని కోరారు. ఎటువంటి నిధులు ఖర్చు చేయలేదని తూ.కో. రైల్వే జనరల్‌ మేనేజర్‌(ఇన్‌ఛార్జి) శరద్‌కుమార్‌ శ్రీవాస్తవ్‌ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. డీపీఆర్‌ ఆమోదం పొందినా, బోర్డు నుంచి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదన్నారు. మార్గదర్శకాలు వచ్చేంత వరకు నిధులు ఖర్చు చేయడానికి వీల్లేదని ఇన్‌ఛార్జి జీఎం చెప్పడంతో ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశంలో విశాఖ, అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం, నవరంగ్‌పూర్‌, కోరాపుట్‌, బర్హంపూర్‌ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బి.సత్యవతి, జి.మాధవి, బెల్లాన చంద్రశేఖర్‌, రామ్మోహన్‌నాయుడు, రమేష్‌ చంద్ర మజ్హి, సప్తగిరి శంకర్‌ ఉలక, చంద్రశేఖర్‌ సాహు తదితరులతో పాటు పలువురు ఎంపీల తరపున ప్రతినిధులు పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో పలు రైళ్లకు హాల్ట్‌లు కల్పించడంతో పాటు శ్రీకాకుళం రోడ్‌-తిరుపతి ప్రత్యేక రైలును రెగ్యులర్‌ చేయాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు.

ఉదయ్‌ డబుల్‌డెక్కర్‌ రైలును ఒంగోలు వరకు పొడిగించడంతో పాటు విశాఖ-కాచిగూడ రైలుకు వాల్తేర్‌ ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు.

పాదచారుల వంతెనలు, అండర్‌పాస్‌ బ్రిడ్జ్‌లు, రైల్వేస్టేషన్‌లలో వసతులు కల్పించాలని పలువురు ఎంపీలు కోరారు. కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్‌గా బర్హంపూర్‌ ఎంపీ చంద్రశేఖర్‌ సాహును ఎన్నుకున్నట్లు వాల్తేర్‌ అధికారులు తెలిపారు. వాల్తేరు డీఆర్‌ఎం అనూప్‌ సతపతి తదితరులు పాల్గొన్నారు.
Source : click here

Translate to English
Translate to Hindi

3 Public Posts - Wed Oct 19, 2022

13315 views
0

Oct 19 2022 (14:29)
venkat_vskp~
venkat_vskp~   6469 blog posts
Re# 5517915-4              
hooo...
when VSKP -TPTY DD is there whats the problem for this. Its 5 days a week train. UDAY can happily extend to nellore.

BZA late for some months as 130 kmph up gradation works delaying all trains
Translate to English
Translate to Hindi

1 Public Posts - Wed Oct 19, 2022

2 Public Posts - Thu Oct 20, 2022
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy