Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal Android   RailCal iPhone

site support

Purvanchal Express - Poorvottar ka Sikandar

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 693606
Posted: Mar 14 2013 (13:56)

4 Responses
Last Response: Mar 14 2013 (14:06)
General Travel
1450 views
0

Mar 14 2013 (13:56)   SC/Secunderabad Junction (10 PFs)
 
Truth finder~
Truth finder~   13814 blog posts
Entry# 693606            Tags  
All telugu news paper saying Secunderabad- vizag Double Decker will start soon.
Where RM told about this train ??
Translate to English
Translate to Hindi

1 Public Posts - Thu Mar 14, 2013

913 views
1

Mar 14 2013 (14:02)
Truth finder~   13814 blog posts
Re# 693606-2              
డబుల్ డెక్కర్ రైలు వచ్చిందోచ్!
విజయవాడ/రైల్వేస్టేషన్,మార్చి 12
రైల్వేల పరంగా రాష్ట్రానికి మరో శుభవార్త. దక్షిణమధ్య రైల్వేలోనే మొదటిసారిగా డబుల్ డెక్కర్ రైలు అతి త్వరలోనే మన పట్టాలపై పరుగెత్తనుంది. మరో మూడు నెలల్లో ఈ రైలు ప్రయాణికుల సేవలకు సిద్ధం కానుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వరకూ నిత్యం ఈ రైలు నడిపేందుకు కేంద్రం అంగీకారాన్ని తెలిపింది. ఆ మేరకు ఈ సమాచారం మంగళవారం విజయవాడ డివిజన్ రైల్వే అధికారుల చెవిన పడింది. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందనే వాదనల నడుమ, రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ వరాన్ని రాష్ట్రానికి అందించిందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ఈ రైలు పూర్తిగా ఎయిర్‌కండిషన్డ్ బోగీలతో నడుస్తుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌కు ఈ రకమైన రైలు ప్రవేశపెట్టాలనే డిమాండ్ చాలా
...
more...
కాలంగా వినిపిస్తోంది. పలు సందర్భాల్లో కేంద్రానికి స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు.
ఇటీవల బడ్జెట్‌లోనే ఈ కొత్త రైలు కు కేంద్రం పచ్చజెండా ఊపుతుందని పలువురు భావించినా, బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన వెలవడకపోవడంతో రాష్ట్రానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కేంద్ర రైల్వే మంత్రి బన్సల్‌ను ప్రత్యేకంగా కలిసి ఈ రైలు ఏర్పాటు ఆవశ్యకత వివరించారు. దీంతో బన్సల్ ఈ కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దక్షిణమధ్య రైల్వే పరిధిలోనే మొదటిసారిగా ఈ డబుల్‌డక్ రైలు ప్రవేశపెట్టిన ఘనత దక్కుతుంది.
click here

Translate to English
Translate to Hindi

2 Public Posts - Thu Mar 14, 2013
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy