Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

Feeling bored in the Train - talk to a RailFan. You'll WISH the train gets late.

Search Forum
Filters:
Blog Posts by abhi
Page#    47 Blog Entries  next>>
Social
9123 views
2

Sep 04 2012 (23:37)  
 
Amjad Ali Khan~
Amjad Ali Khan~   10284 blog posts
Entry# 520146              
There is no other Option to reach Renigunta without this Train from Nellore or Gudur to catch Chennai Egmore-Dadar Exp. One day on Thursday Patna-Ernakulam is also there to reach Renigunta. If we do not catch these Trains the other option is State Transport which takes 4 1/2hr journey.
Translate to English
Translate to Hindi

1 Public Posts - Tue Sep 04, 2012

2 Public Posts - Wed Sep 05, 2012

6089 views
1

Sep 05 2012 (12:36)
abhi   92 blog posts
Re# 520146-4              
బస్సు లో ౩ గంటలు లోపలే వెళ్లి పోవచ్చు రేణిగుంట కి నెల్లూరు నుండి.
Translate to English
Translate to Hindi

5776 views
1

Sep 05 2012 (12:44)
abhi   92 blog posts
Re# 520146-5              
నేను చెప్తాను. నెల్లూరు నుండి గూడూర్ కి 45 నిమషాలు, గూడూర్ నుండి నాయుడుపేట కి ౩౦ నిముషాలు. నాయుడుపేట నుండి రేణిగుంట కి 1. 25 గంటలు. రేణిగుంట కి రెండు బై పాస్ లు ఉన్నాయ్
Translate to English
Translate to Hindi

1 Public Posts - Wed Sep 05, 2012

5726 views
1

Sep 05 2012 (12:58)
abhi   92 blog posts
Re# 520146-7              
శ్రీకాళహస్తి కి ఇప్పుడు చాలా బస్సు లు వెళ్ళట్లేదు . మేము మా ఫ్యామిలీ తో తిరుమలకి వెళ్ళినప్పుడు బై పాస్ లో వెళ్ళింది . ఆ టైం లో దొరికే బస్సు లు ఏవి టౌన్ లోపలి కి వెళ్ళవు. అందుకని ౩ గంటలు లోపలే చెరిపోవచు రేణిగుంట కి.
Translate to English
Translate to Hindi

1 Public Posts - Wed Sep 05, 2012
General Travel
14517 views
1

Sep 05 2012 (12:33)   17406/Krishna Express (PT) | OGL/Ongole (5 PFs)
 
abhi
abhi   92 blog posts
Entry# 520352            Tags  
ఈ ట్రైన్ లో నేను ప్రయాణించాను వారం క్రితం. జనాలు కిక్కరిసిపోయారు ఆ రోజు, రోజు ఇంతే ఈ బండి కి. దీనికి ముందు బెజవాడ నుండి ఇంకో బండి వేస్తే బాగుంటుంది. వైట్ కలర్ ఇంజిన్ వేసారు ఆ రోజు . wap 7
Translate to English
Translate to Hindi

17 Public Posts - Wed Sep 05, 2012
1 Followers
General Travel
6896 views
8

Aug 26 2012 (10:31)  
 
ArkChat921~
ArkChat921~   6269 blog posts
Entry# 512990              
Political Parties' driven White Elephants' Compilation in my 600th upload (Lokpal Mix Re-Defined)!!
.
.
Finally my 600th upload!!
Took me 13 months to do the same!!
First
...
more...
of all, I want to thank everyone who have helped me in some way or the other to become what I am today. I want to thank my fellow railfans and my dearest friends for accompanying me on various railfanning trips.. And also my fellow railfanning friends and colleagues in Youtube and IRI for giving me continuous support. And last but not the least, also a lot of thanx to my railfan mother for encouraging me to go on railfanning trips.
Wanted to upload something different.. So here it is!! This compilation features a few trains from the eastern belt of our country, more significantly from ER (Eastern Railways) and SER (South Eastern Railways), which were introduced by the ruling political parties to show their strength, and also increase their rapo among the common people. But all these trains were of the least importance, and as a result, keeps on running empty even in the peak of seasons. Due to continuous loss making runs, Indian Railways are running into huge debts day by day, but seldom any steps are taken to change the circumstances for the better. So all these trains could well be called "THE POLITICAL PARTIES' DRIVEN WHITE ELEPHANTS (SAFEED HAATHI) OF INDIAN RAILWAYS". These are nothing, but simply the thorn on the flesh of our beloved railways.
Though Janata Express could not exactly be termed as a white elephant, but still considering the fact that it runs between Kolkata and Delhi,
and still gets a rake composition of two SLR, five General Class coach and five to seven Parcel Vans tells you why I added it
in this list.
Track sound used is DJ Akhil Talreja's Raghupati (Lokpal Mix).

Translate to English
Translate to Hindi

16 Public Posts - Sun Aug 26, 2012

5127 views
1

Aug 26 2012 (12:42)
abhi   92 blog posts
Re# 512990-18              
చాలా బాగుంది.!!
Translate to English
Translate to Hindi

7 Public Posts - Sun Aug 26, 2012
General Travel
5449 views
1

Aug 26 2012 (12:36)  
 
abhi
abhi   92 blog posts
Entry# 513077              
సుందరం, బహు సుందరం....
నీ మోము సుందరం, నీ మేను బహు సుందరం...
నీ నడక సుందరం, నీ సవ్వడి బహు సుందరం...!!!
శుభోదయం అందరికి. నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయ్యింది. తెలుగు రైల్ ఫాన్స్ ఎలా ఉన్నారు.
ఇట్లు
...
more...
మీ
అభి,
ఒంగోలు.

Translate to English
Translate to Hindi

1 Public Posts - Sun Aug 26, 2012
20198 views
10

Jun 04 2012 (18:54)  
 
abhi
abhi   92 blog posts
Entry# 444662              
సుందరం అతి సుందరం...
నీ నగుమోములో విరిసిన కుసుమం,
నీ పిలుపులో కోకిలరావం ,
నీ కదిలకలో మయూర వయ్యారం,
నీ ఉహల పల్లకిలో చేర వచ్చాం,
నీ
...
more...
దరి చేర తపించే దాసుడని,
వదిలి పోమాకుమా ఓ చక్రాల ప్రాణమా..!!
By
అభిమన్యు
ఒంగోలు.

Translate to English
Translate to Hindi

1 Public Posts - Mon Jun 04, 2012

3384 views
1

Jun 04 2012 (18:59)
abhi   92 blog posts
Re# 444662-2              
చికు చికు చికు మని చిందేస్తూ వెళ్లి పోయే ప్రియతమా,
రయ్ రయ్ రయ్ మంటూ నీ వెనుకే మా పయనం....
Translate to English
Translate to Hindi

4 Public Posts - Mon Jun 04, 2012

3871 views
2

Jun 04 2012 (21:44)
abhi   92 blog posts
Re# 444662-9              
మీకు నచినందుకు చాలా థాంక్స్ అండి. రైలు బండ్లు అంటే చాలా ప్రేమ పుట్టుకు వస్తుంది. ఎందుకో ఏమో కాని మనుషులను ప్రేమించడం కన్నా వాటిని ప్రేమిస్తే బాగున్ను. మనుషులు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండరు. కాని ఇవి ఎప్పటికి మనకు సేవ చేస్తూనే ఉంటాయి కదా.
Translate to English
Translate to Hindi

3 Public Posts - Mon Jun 04, 2012

3141 views
1

Jun 04 2012 (21:51)
abhi   92 blog posts
Re# 444662-14              
ఎంత టీవిగా, ఎంత హుందాగా, ఎంత ముగ్ధ మనోహరంగ ఉన్నదో ఈ బండి. మనసు పరేసుకుంటున్న వీటి పయిన, పారేసుకున్న ఈ సకటములు పయిన....
Translate to English
Translate to Hindi

4557 views
1

Jun 04 2012 (21:53)
abhi   92 blog posts
Re# 444662-15              
చాలా చాలా థాంక్స్ అండి. మీకు తెలుగు వచ్చా ?
Translate to English
Translate to Hindi

1 Public Posts - Mon Jun 04, 2012

3487 views
1

Jun 04 2012 (21:57)
abhi   92 blog posts
Re# 444662-17              
చాలా థాంక్స్ అండి మీకు కూడా
Translate to English
Translate to Hindi

1 Public Posts - Mon Jun 04, 2012

3229 views
1

Jun 04 2012 (22:03)
abhi   92 blog posts
Re# 444662-19              
అలా దయ అనకండి, నేను మీకు తెలుగు నేర్పించలేదు, అది మీరు, మీరు మాత్రమే నేర్చుకున్నారు, అందుకు మీకు తెలుగు నేర్పిన గురువుల వల్ల వచ్చింది. ఇంకా 'మమత్వం' కాదు ' మానవత్వం' అనాలి.
మీకు రైలు బండ్లు అంటే ఇష్టమా ?
Translate to English
Translate to Hindi

2 Public Posts - Mon Jun 04, 2012

3578 views
3

Jun 04 2012 (22:12)
abhi   92 blog posts
Re# 444662-22              
ఈ బండిని చూడండి.....
గజి బిజి నగర జీవితం నుండి తనలో ఒదిగిన మనుషులని ప్రశాంత మయిన ప్రకృతి ఒడికి చేరుస్తున్నట్టు లేదు .....
పంచ బుతములయిన
ఆకాశం కింద, భూతల్లి మీద,
గాలి ని మనకు తాకిస్తూ ,
నీరు
...
more...
తో నిండిన కొలనులు, కోన లు దాటిస్తూ,
అగ్ని ని తనలోనే ఇముడ్చుకొని
పరగులు పెడుతున్న ధూమ శకటము, సుందరం బహు సుందరం .

Translate to English
Translate to Hindi

1 Public Posts - Mon Jun 04, 2012

3262 views
1

Jun 04 2012 (22:22)
abhi   92 blog posts
Re# 444662-24              
@444662-21  @guest
ధన్యవాదాలు వెంకట్ గారు. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ వేళ.
Translate to English
Translate to Hindi

2 Public Posts - Mon Jun 04, 2012

3637 views
1

Jun 04 2012 (22:26)
abhi   92 blog posts
Re# 444662-27              
చాలా థాంక్స్ అండి మీ మాటలకు.
Translate to English
Translate to Hindi

10 Public Posts - Mon Jun 04, 2012

5 Public Posts - Tue Jun 05, 2012

6771 views
1

Jun 05 2012 (12:14)
abhi   92 blog posts
Re# 444662-43              
శుభోదయం అందరికి. మీ అందరికి నా ధన్యవాదాలు.
Translate to English
Translate to Hindi

7111 views
1

Jun 05 2012 (12:20)
abhi   92 blog posts
Re# 444662-44              
పొగ మంచు తెరలను చీల్చుకుంటూ,
మనసు మమత కలబోసిన ప్రకృతి లోకి,
చరిత,సరిత, చరిత్రను తనతో పాటు తీసుకెళ్తూ,
హరిత వనాల గుండా అందరి గమ్యస్థానం చేరుస్తుంది.
Translate to English
Translate to Hindi

1 Public Posts - Tue Jun 05, 2012

7413 views
0

Jun 08 2012 (15:27)
abhi   92 blog posts
Re# 444662-46              
పచ్చని ఫైరును ముద్దాడును నులివెచ్చని రవికిరణం ,
పులకరిస్తూ పరవశిస్తూ కురవాలి ఈ చల్లని మేగం ,
నిండు గుండెలో ప్రతి ద్వనించాలి నీ నవ్వుల సంగీతం ,
రాగ రావలికల కలియకలో కలవాలి నే చక్రాల సవ్వడి,
ఊహల ఊయలలో తేలి
...
more...
యాడేలా ఉన్నది నీ కదలిక...
ఇలాగే, ఎలాగో ఒకలా మాతో ఉండిపో ఓ ధూమ శకటమ !!!

Translate to English
Translate to Hindi
Page#    47 Blog Entries  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy