SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ - సికింద్రాబాద్, గోరక్‌పూర్-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్...